ADB: ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసే ఆధార్ కేంద్రాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా కోరారు. గురువారం రూరల్ మండలంలోని యాపలుగూడ, మావల కొనసాగుతున్న బయోమెట్రిక్ విధానాన్ని ఆయన పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆధార్ నంబర్ తోనే అపార్ ఐడీని పొందవచ్చునని సూచించారు.