గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఇవాళ టీడీపీ కార్యాలయంలో MEPMA అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. MEPMA కార్యాలయాల పనితీరులో పారదర్శకత పూర్తిగా ఉండాలని, ప్రతి సీఈవో, ఆర్పీ క్రమం తప్పకుండా మీటింగ్‌లు ఏర్పాటు చేసి, వాటి మినిట్స్‌ను నమోదు చేసి పై అధికారులకు నివేదించాలి పేర్కొన్నారు.