AP: ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ప్రధాన మోదీ పనిచేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. ‘ప్రధాని దేశాన్ని మాత్రమే కాదని.. రెండు తరాలను నడుపుతున్నారు. దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ తీసుకువచ్చారు. దేశ జెండా ఎంత పొగరుగా ఉంటుందో.. అలాగే దేశ పటాన్ని ప్రపంచపటంలో నిలబెట్టారు’ అని పేర్కొన్నారు.