KDP: బ్రహ్మంగారిమఠం మండలం తొట్లపల్లె గ్రామస్తులు, జీవన్‌కుమార్ దర్శకత్వంలో స్వయంగా రూపొందించిన బుజ్జలయ్య ప్రెజెంట్స్ వారి కొడిపాయే లచ్చన్నది షార్ట్ ఫిల్మ్ చిత్ర పోస్టర్‌ను అచలానంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీ విరజానంద స్వామిజీ ఆవిష్కరించారు. అనంతరం తారాగణం, సాంకేతిక నిపుణులను ఆశీర్వాదించారు.