SRD: పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీ పరిషితోష్ పంకజ్ గురువారం తెలిపారు. అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాల్లో పోలీసుల సేవ, ఇతర అంశాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలు” అంశాలపై జిల్లా పోలీసు కార్యాలయంలో 22వ తేదీలోపు అందజేయాలని చెప్పారు.