NGKL: కల్వకుర్తి పట్టణంలోని యూటీఎఫ్ భవన్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కల్వకుర్తి డివిజన్లోని వివిధ పార్టీల బీసీల నేతలు, బీసీ మాజీ ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, బీసీ సంఘం నాయకులు తదితరులు హాజరవుతారు.