GDWL: 2024-25 సంవత్సరానికి సంబంధించిన సీడ్ ప్రత్తి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని జిల్లా సీడ్ మెన్ అసోసియేషన్ సభ్యులు గురువారం జిల్లా కలెక్టర్ బీ.ఎం. సంతోష్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు.. సీడ్ ఉత్పత్తి వ్యవస్థలో పారదర్శకత పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు.