KNR: సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల అధికారిక షెడ్యూల్ను విడుదల చేసింది. ఎన్నికల అధికారిగా జగిత్యాల జిల్లా సహకార అధికారి సీహెచ్. మనోజ్ కుమార్ను నియమించింది. సకాలంలో జరగాల్సిన ఎన్నికలు వివిధ కారణాల వల్ల వాయిదా పడ్డాయి.