గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ప్రజారోగ్య, ఇంజినీరింగ్ విభాగాల కార్మికులు, ఉద్యోగుల అర్జీలను సమర్పించుకునేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించబడుతుందని ఆయన వెల్లడించారు.