ఎంతో విలువైన సమయాన్ని మనం మనకు తెలియకుండానే వృథా చేసుకుంటాం. అలా కాకుండా ఉండాలంటే.. ✦ మీ దైనందిన చర్యలకు ముందుగానే ప్రణాళిక వేసుకోండి ✦ ప్రధానమైన పనిపైనే ఎక్కువ దృష్టి పెట్టండి ✦ సామాజిక మాధ్యమాల్లో స్క్రోలింగ్‌కు స్వస్తి చెప్పండి ✦ మీ సమయాన్ని హరించేవాటికి దూరంగా ఉండండి ✦ మీ భవిష్యత్తు మీపైనే ఆధారపడి ఉంది.