VZM: జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డిని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన, బుడా ఛైర్మన్ తెంటు రాజా గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్కు నియోజకవర్గ సమస్యలను వివరించారు. అటవీ ప్రాంతాల్లో బేబినాయన చిత్రీకరించిన జంతువుల ఫొటోలను కలెక్టర్కు అందించారు.