VSP: GVMC 30వ వార్డు కొత్త జాలరిపేటలో రూ.40.04 లక్షలతో, 32వ వార్డు సౌత్ జైల్ రోడ్డులో రూ.1.45 కోట్లతో అభివృద్ధి పనులకు దక్షిణ MLA వంశీకృష్ణ శ్రీనివాస్ గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పట్ల కట్టుబడి ఉందని పేర్కొన్నారు. విశాఖలో గూగుల్ సహా పది సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయని వెల్లడించారు.