TG: ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ‘ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాలు’ నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ‘ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాలు’ చేపట్టనుంది. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినందుకు విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.