IPL-2026కు ఇప్పటి నుంచే హడావిడి మొదలైంది. దీనిలో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు యాజమాన్యం.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆ టీమ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా ఎంపిక చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీనికి కేన్ మామ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లుకు ఆయన సేవలందించాడు.