HYD: సికింద్రాబాద్‌లో MRPS, MSP, ఇతర అనుబంధ సంఘాల అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. చీఫ్ జస్టీస్ బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ ఈ నెల 22న తలపెట్టనున్న దళితుల ఆత్మగౌరవ ర్యాలీని విజవంతం చేయాలని పిలుపునిచ్చారు.