MBNR: పాలమూరు యూనివర్సిటీ నుంచి మొట్టమొదటి డాక్టరేట్ అందుకున్న ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత ఎం సత్యనారాయణ రెడ్డిని. జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ కేఎస్. రవికుమార్ గురువారం పాలమూరు యూనివర్సిటీలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొట్టమొదటి డాక్టరేట్ జిల్లా వాసికే రావడం సంతోషంగా ఉందన్నారు.