టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడానికి దుబాయ్ పోలీసులు సరికొత్త ఏఐ బేస్డ్ ట్రాఫిక్ సిస్టం ప్రవేశపెట్టారు. ట్రాఫిక్ పోలీసుల ప్రమేయం లేకుండానే ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తిస్తుంది. సీటు బెల్టు, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, ట్రాఫిక్ అడ్డుకోవడం, రోడ్డు మధ్యలో వాహనం నిలపడం, వాహనాల మధ్య దూరం పాటించకపోవడం వంటి ట్రాఫిక్ వాటిని ఈ సిస్టర్ గుర్తిస్తుంది.