BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎల్బీనగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి సందర్శించారు. అక్కడ అంగన్వాడీ సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల, పిల్లల సంక్షేమానికి నిరంతరం కృషి చేసిందని తెలిపారు.