SRPT: గ్రామ పంచాయతీ రికార్డులను కార్యదర్శులు సక్రమంగా నిర్వహించాలని సూర్యాపేట డీపీవో యాదగిరి అన్నారు. గురువారం జాజిరెడ్డిగూడెం అడివెంల గ్రామ పంచాయతీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శులు ఎప్పటికప్పుడు రికార్డులు అప్డేట్ చేయాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.