SKLM: కర్నూలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ పేరుతో గురువారం జరిగిన భారీ బహిరంగ సభలో పలువురు శ్రీకాకుళం జిల్లా కూటమి నాయకులు పాల్గొన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, ఎచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు. జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు.