NGKL: పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా.. ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ తెలిపారు. జిల్లాలోని ప్రజలు పోలీసులు చేసిన మంచి పనుల గురించి లేదా ధైర్య సాహసాల గురించి షార్ట్ ఫిలిం, ఫోటోలు తీసి పోటీలలో పాల్గొనాలని సూచించారు. అక్టోబర్ 31 లోపు ఈ లింక్ forms.gle/9wadwJwG6twPzaలో forms.gle/9wadwJwG6twPza అప్లోడ్ చేయాలన్నారు.