Srcl: ధర్మపురి పట్టణ వాస్తవ్యులు చంద్ర థియేటర్ యజమాని రామకిషన్ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం పరామర్శించారు. రామకిషన్ కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి మాజీ మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులు, తదితరులు ఆయన వెంట ఉన్నారు.