GNTR: జిల్లాలో రక్త హీనత చిన్నారులు, గర్భిణీలు, బాలింతలపై దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. రక్త హీనత ఉన్న వారిని గుర్తించి, గ్రామ సచియాలయం స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని, రక్త హీనత గల వారిని పర్యవేక్షణ చేయాలని సూచించారు. అలాగే, బాల్య వివాహాలు అరికట్టాల్సిన అవసరం ఉందని, వాటి పరిస్థితి ఏ గ్రామాల్లో ఉన్నాయో గుర్తించి, పోక్సో కేసులు వెంటనే పరిష్కరించాలనన్నారు.