ATP: రాయదుర్గం–టుముకూరు మధ్య రైల్వే పనులను పరిశీలించేందుకు పావగడకు వచ్చిన రైల్వే సహాయ మంత్రి సోమన్నను ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ కలిశారు. ఈ సందర్భంగా ధర్మవరం, రాప్తాడు రైల్వే సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. పరిష్కారంపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించాలని శ్రీరామ్ తెలిపారు.