BDK: టేకులపల్లి మండలంలో శుక్రవారం LHPS మండల అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ పర్యటించిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారికి వారు వినతిపత్రం సమర్పించారు. మండల ఏజెన్సీ ప్రాంతాల్లో పత్తిని ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఈ ఏడాది వాతావరణ ప్రభావం వల్ల పత్తి దిగుబడి తగ్గిందన్నారు.