AP: తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. తిరుపతి కలెక్టరేట్‌తో సహ పలు ఆలయాల్లో బాంబు పెట్టమంటూ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీమ్ తనిఖీలు చేపట్టాయి. కలెక్టరేట్‌తో పాటు ఆలయాల్లోనూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా, ఇప్పటికే పలుమార్లు బెదిరింపు మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే.