ASR: అడ్డతీగల మండలంలోని గవరయ్య పేట సచివాలయన్ని ఎంపీడీవో ఏవివి. కుమార్ ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. పలు రికార్డులను ఎంపీడీవో పరిశీలించి సచివాలయంలో సిబ్బంది ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రజలతో ఏ విధంగా నడుచుకుంటున్నారు అనేది సచివాలయానికి వచ్చిన ప్రజలను అడిగి తెలుసుకున్నారు.