PPM: ప్రతీ విద్యార్థి ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవాలని జిల్లా RNSK అధికారి డాక్టర్ టీ. జగన్ మోహనరావు స్పష్టం చేశారు. రావికోన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ముందుగా సిక్ రూమ్, సిక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. అక్కడ జ్వర లక్షణాలతో ఉన్న విద్యార్థి ఆరోగ్య స్తితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.