TG: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్ చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని ఆమెకు పిలుపునిచ్చారు. దీంతో మరికాసేపట్లో కొండా సురేఖ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం కేబినెట్ భేటీకి హాజరుకానున్నట్లు మంత్రి కొండా సురేఖ ఇప్పటికే సహచర మంత్రులకు తెలిపారు.