WGL: నల్లబెల్లి మండల కేంద్రంలో గురువారం హెచ్ఐవీ–ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ ఆచార్య జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో హెచ్ఐవీ–ఎయిడ్స్‌పై అవగాహన పెంచడం ద్వారా కొత్త కేసులను అరికట్టవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.