GNTR: తెనాలి పట్టణంలోని 5, 6 డివిజన్ల పరిధిలో మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు గురువారం ఉదయం పర్యటించారు. మాస్టర్ కార్యాలయాలకు వెళ్ళి రిజిస్టర్లను తనిఖీ చేశారు. నగర దీపికలు, పారిశుధ్య సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ సమయానికి హాజరు కావాలని, పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగు పరచాలని కమిషనర్ సూచించారు.