భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడు వన్డేల సిరీస్ ఈ నెల 19న ప్రారంభం కానుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ సిరీస్ను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, జియో హాట్ స్టార్లో చూడాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. కానీ, దూరదర్శన్(DD) స్పోర్ట్స్ ఛానెల్లో మాత్రం ఉచితంగా ప్రసారం కానుంది.