JN: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇండ్ల బిల్లులు, ఆర్థిక ఆసరా వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల అధికారులతో ఇవాళ గూగుల్ మీట్ ద్వారా సమీక్షించి వారు మాట్లాడతూ.. ఇళ్ల నిర్మాణాల పురోగతిని ఫోటోలతో ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. స్వయం సహాయక సభ్యులకు యూనిట్ల ఏర్పాటు కోసం రుణాలు ఇవాళన్నారు.