E.G: కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని గోపాలపురం MLA మద్దిపాటి వేంకటరాజు దర్శించుకున్నారు. శుక్రవారం AMC ఛైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్, ద్వారకాతిరుమల మండల పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణతో కలిసి ప్రతేక పూజలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలని వేడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.