గుజరాత్ CM భూపేంద్ర పటేల్ 26 మందితో ప్రకటించిన నూతన మంత్రివర్గంలో క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబాకు చోటుదక్కింది. MLAగా ఫస్ట్ టెర్మ్లోనే మంత్రిగా ఎంపికయ్యారు. కేబినెట్ పున్వవస్థీకరణలో భాగంగా నిన్న CM మినహా మంత్రులంతా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వారిలో ఆరుగురికి మాత్రమే పదవులు లభించగా.. హోంమంత్రి హర్ష్ సంఘ్వీ Dy.CMగా నియమితులయ్యారు.