NZB: ఐరాడ్, ఈడార్లను విజయవంతంగా నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్‌ను మోడల్ జిల్లాగా ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. NZB జిల్లాలో జులై 2021 నుంచి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.