స్కూల్లో చేరకముందే పిల్లలకు ABCDలు, రైమ్స్ చెబుతున్నారు. కానీ తెలియని వ్యక్తులతో ఎలా మెలగాలో నేర్పిస్తున్నారా?. అపరిచితులు పిల్లలకు చాక్లెట్లు, బొమ్మలు ఆశచూపి.. కిడ్నాప్, ట్రాఫికింగ్ వంటివి చేస్తారు. అందుకే అపరిచితులు ఎవరైనా చాక్లెట్లు, బొమ్మలు, పైసలు ఇస్తే తీసుకోవద్దని చెప్పాలి. అంతేకాదు తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను తప్పనిసరిగా నేర్పించాలి. SHARE IT