ATP: బుక్కరాయసముద్రం మండలం సిద్దారాంపురం జడ్పీ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి SGF హాకీ పోటీలకు ఎంపికయ్యారు. కాకినాడలో త్వరలో పోటీలు జరుగుతాయని HM నీరజ శుక్రవారం తెలిపారు. పోటీలకు రామతులసి, సుమలత ఎంపిక కాగా, స్టాండ్ బాయ్స్‌గా జయప్రసన్న, హారిక సెలెక్ట్ అయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా వారికి పలువురు అభినందనలు తెలిపారు.