AP: పార్వతీపురం జిల్లాలోని సాలూరు గురుకుల విద్యార్థుల అనారోగ్యంపై ఉన్నతాధికారుల సమీక్షించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా పార్వతీపురం జిల్లా అధికారులతో మాట్లాడారు. మొత్తం 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.