TG: బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా రేపు తెలంగాణ బంద్కు బీసీ సంఘాల ఐకాస పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బంద్కు మద్దతుగా ఇవాళ అఖిలపక్ష, బీసీ సంఘాలు HYDలో సంఘీభావ ర్యాలీ నిర్వహించాయి. బషీరాబాగ్ కూడలి నుంచి ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది.