BHNG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కొరకు చట్టం చేయడంలో BJP దొంగ వైఖరి అనుసరిస్తుందని CPI(M) రామన్నపేట మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం అన్నారు. CPI(M) ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం రాజ్ భవన్ ముట్టడి కోసం తరలి వెళుతున్న పార్టీ నాయకులను రామన్నపేట పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారు BJP ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.