NLR: బోగోలు మండలంలోని కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు శుక్రవారం నిర్వహించనున్నారు. దేవస్థానం ఆలయ ప్రాంగణంలో 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని కార్యనిర్వహణ అధికారి రాధాకృష్ణయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించాలని కోరారు.