SKLM: సంత బొమ్మాలి మండలం పాలబొంత గ్రామంలో గురువారం రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. కూటమి పరిపాలనలో లోపాలను ప్రజలకు తెలియజేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ అంశంపై వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేస్తున్నట్టు వైసీపీ నాయకులు పేరాడ తిలక్ తెలిపారు.