AP: లిక్కర్ కేసు నిందితుల రిమాండ్‌ను ఈనెల 24వ తేదీ వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఏసీబీ కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరుతూ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.