ASR: హైడ్రో పవర్ ప్రాజెక్టులు రద్దు చేసే వరకు పోరాటం ఆగదని ఆ ప్రాజెక్టుల వ్యతిరేక కమిటీ పేర్కొంది. గురువారం అరకులోయ మండలం లోతేరు పంచాయతీలో జరిపిన సమావేశంలో ఈనెల 17 చలో పాడారు కార్యక్రమం విజయవంతం చేయాలని ఆ కమిటీ పిలుపునిచ్చింది. నెలలుగా ఆదివాసులు పోరాటాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులను, జీవోలు 2,13,51 రద్దు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు.