GDWL: దేశ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి అన్నారు. గురువారం గద్వాల జిల్లా కేంద్రంలో హరిత హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.