NZB: ధాన్యం కోతలు కోసే రైతులు గింజ పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాతే కోయాలని గురువారం వ్యవసాయాధికారులు సూచించారు. ‘కోత మిషన్ ఉపయోగించేటప్పుడు బ్లోయర్‌ను ఆన్‌లో ఉంచాలి. యంత్రం ఆర్పీఎం 19-20 కంటే పైగా ఉండేలా, గేర్‌ను ‘ఏ2’ నుంచి ‘బీ1’లో పెట్టి కోయించాలని పేర్కొన్నారు’. ఈ సూచనలు పాటిస్తే ధాన్యంలో తాలు, మట్టి, గడ్డి చేరకుండా నివారించవచ్చు అన్నారు.