NTR: పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదూరు గ్రామ సొసైటీ ఛైర్మన్ నాగేశ్వరరావు, సొసైటీలో మిగులు బడ్జెట్ వివరాలను ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, డీసీసీ ఛైర్మన్ నెట్టెం రఘురామ్కు తెలియజేశారు. ఇందులో భాగంగా సొసైటీ ప్రహరీ, ఎరువులు భద్రపరుచుకునేందుకు గోడౌన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని గురువారం వినతిపత్రం అందజేశారు.