ATP: దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గుంతకల్లు రైల్వే డివిజన్లో బెంగళూరు నుంచి విజయపురకు రాయదుర్గం మీదుగా ప్రత్యేక సింగల్ స్పెషల్ రైలు సర్వీస్‌ను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న శుక్రవారం రాత్రి 10:00కు బెంగళూరు నుంచి ఈ రైలు బయలుదేరుతుందన్నారు.