NTR: చందాపురం సబ్ స్టేషన్లో కరపత్రాలు పంచుతూ. సీఐటీయు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కె.గోపాల్ మాట్లాడుతూ.. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలు విలీనం చేసి రెగ్యులర్ చేయాలన్నారు. ఈ మేరకు విద్యుత్ ఉద్యోగ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే అక్టోబర్ 18 నుండి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటాం అని స్పష్టం చేశారు.